హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి'

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ వివాదాలపై షీ టీం కౌన్సిలింగ్ నిర్వహించగా,పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని వారు ఆదేశించారు.