KNR: జులైలో పెసర, ఆగస్టులో వేసుకునే వెసులుబాటు ఉందని, వరికి ప్రత్యమ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని ADA ప్రియదర్శిని సూచించారు. చొప్పదండిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. బిందు, తుంపర సేద్యంతో నీటిని సమర్ధవంతంగా వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ మమత, ఏఈఓలు రమ్య, జ్యోత్స్న, భావన, కవిత, యోగేశ్వర్ పాల్గొన్నారు.
వార్తలు
'వరికి ప్రత్యమ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి'


