హైదరాబాద్: 28°C
వార్తలు

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ PJR నగర్ కాలనీలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారం నింపి, బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. ఆయన వెంట DC చాముండేశ్వరి, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌, స్థానిక నాయకులు ఉన్నారు.