హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి ఏకాదశి పండుగపై అధికారులతో సమీక్ష

PLD: వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 25న జరిగే తొలి ఏకాదశి కొండ పండుగ ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్, జీవీ ఆంజనేయులు ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వీ. సంజన సింహ, ఆర్‌డీవో, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ట్రాఫిక్ యంత్రణ, భద్రత, బస్సు సౌకర్యం ఏర్పాట్లు చూడాలన్నారు.