హైదరాబాద్: 28°C
వార్తలు

వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై BJP ఫైర్..!

HYD: వరంగల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు, అభివృద్ధి వెనుక ఉన్న అసలు వాస్తవాలను దాచిపెట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని BJP స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఉడాన్ పథకం ద్వారా దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుంచి భారీగా పెరిగిందని అన్నారు.