హైదరాబాద్: 28°C
క్రీడలు

పరుగులు చేయకపోతే ఇబ్బందులు తప్పవా?

ముగ్గురు సీనియర్లు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ బరిలోకి దిగారు. జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం తేలిపోయారు. వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తోన్న ఈ సిరీస్‌లో పరుగులు చేయకపోతే భవిష్యత్తులో వీరిద్దరికి ఇబ్బందులు తప్పవు. రెండో వన్డేలోనైనా మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుతున్నారు.