హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ చెవికి ఉన్న ఆ వింత పరికరం ఏంటి?

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌ను వీక్షించడానికి MS ధోనీ హాజరయ్యాడు. అయితే, ఈ సందర్భంగా ధోనీ చెవిలో ఓ ప్రత్యేకమైన పరికరాన్ని ధరించి కనిపించాడు. దీంతో ఆ పరికరం ఏంటా? అని అభిమానులు SMలో చర్చించుకుంటున్నారు. ధోనీ ధరించిన ఆ పరికరాన్ని 'రేడియో ఇయర్‌విగ్' అని పిలుస్తారు. దీని సాయంతో స్టేడియంలో నేరుగా లైవ్ కామెంట్రీని వినవచ్చు.