ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తనలోని బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది GT కోచ్ ఆశిశ్ నెహ్రా, టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ అని తెలిపాడు. తాను బ్యాటింగ్‌లో రాణించడానికి ఆ ఇద్దరే కారణమని పేర్కొన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
క్రీడలు
నాలోని బ్యాటర్‌ను గుర్తించింది వారే: వాషింగ్టన్


