హైదరాబాద్: 28°C
క్రీడలు

'అర్జెంటీనాను ఫిఫా నుంచి తొలగించాలి'

అర్జెంటీనా జట్టును ఫిఫా వరల్డ్ కప్ నుంచి తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు SMలో 75 లక్షలకు పైగా సంతకాల సేకరణ జరగడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్జెంటీనా జట్టు సాధించిన విజయాల పట్ల వ్యతిరేకత, మ్యాచ్‌ల సమయంలో రిఫరీలు తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే దీనికి ప్రధాన కారణాలు అని తెలుస్తోంది.