హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 ప్రపంచ కప్ 2028లో మార్పులు

మొదటి దశ: 20 జట్లను 5 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుండి టాప్-2 జట్లు సూపర్ 10కి వెళ్తాయి. (30 matches)
సూపర్ 10: 10 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ టాప్-1 జట్టు నేరుగా సెమీఫైనల్స్ చేరుకుంటుంది. (20 matches)
ఎలిమినేటర్స్: రెండు గ్రూపుల్లో 2, 3 స్థానాల జట్ల మధ్య క్రాస్-ఓవర్ మ్యాచ్‌లు జరుగుతాయి. గెలిచిన రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. (2 matches)