హైదరాబాద్: 28°C
క్రీడలు

సరికొత్తగా 2027 వన్డే ప్రపంచకప్

సూపర్ సిరీస్: మొత్తం 14 జట్లలో మొదటగా చివరి 3 ర్యాంకుల జట్లు తలపడతాయి. ఒక జట్టు మాత్రమే గ్రూప్ దశకు వెళ్తుంది.
గ్రూప్ స్టేజ్: 12 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి లీగ్ మ్యాచ్‌లు ఆడుతాయి.
సూపర్ 7: రెండు గ్రూపుల్లో టాప్-3 జట్లు, రెండు గ్రూపుల్లో 4వ బెస్ట్ టీమ్ ఈ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
నాకౌట్ దశ: సూపర్-7లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడుతాయి.