హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే

IND-ENG జట్ల మధ్య రెండో వన్డే రేపు(5pm) జరగనుంది. 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్.. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, కెప్టెన్ గిల్, గుర్నూర్ బ్రార్ గాయాల బారిన పడటం భారత జట్టును కలవరపెడుతోంది. మరోవైపు, తొలి వన్డేలో విఫలమైన రోహిత్, కోహ్లీలు ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.