హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్సీ రేసులోకి బుమ్రా, తిలక్ వర్మ..?

2026-IPLలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని MI ఘోరంగా విఫలమైంది. 4 విజయాలు మాత్రమే సాధించి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో MI యాజమాన్యం కొత్త కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించింది. ముంబై తదుపరి కెప్టెన్‌గా సూర్యకుమార్ బాధ్యతలు చేపడతాడని అందరూ భావించారు. అయితే, సూర్యను కాదని.. బుమ్రా, తిలక్ వర్మలలో ఒకరిని కెప్టెన్‌గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.