మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యంపై మండిపడ్డాడు. KL రాహుల్‌కు మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడిస్తారా?' అంటూ ప్రశ్నించాడు. ఇలా చేయడం వల్ల అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అన్నాడు. ప్రపంచకప్ ముందు ప్రయోగాలు వద్దని యాజమాన్యానికి సూచించాడు.
క్రీడలు
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై శ్రీకాంత్ ఫైర్


