తొలి వన్డేలో భారత్ చేతిలో పరాజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో కేవలం 20 పరుగుల వ్యవధిలోనే వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. ఈ ఘోర వైఫల్యం వల్లే మ్యాచ్‌పై పట్టు కోల్పోయామని, అయితే రెండో వన్డేలో మరింత బలంగా పునరాగమనం చేసి టీమిండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
అదే మా ఓటమికి కారణం: హ్యారీ బ్రూక్


