ఇంగ్లండ్ పర్యటనలో టీమ్‌ఇండియాను గాయాల బెడద తీవ్రంగా కలవరపెడుతోంది. వన్డే సిరీస్‌కు ముందే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయాలతో వైదొలగగా.. తొలి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ గుర్నూర్ బ్రార్, శ్రేయస్ అయ్యర్ కూడా గాయాల బారిన పడ్డారు. ఆటగాళ్లు వరుసగా గాయపడటంతో సిరీస్ మధ్యలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
క్రీడలు
టీమిండియాను వేధిస్తున్న గాయాల బెడద


