హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా పలు రికార్డులు సృష్టించింది. గత 12 ఏళ్లుగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌ను వన్డేల్లో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2015 నుంచి ఇక్కడ ఆడిన 7 వన్డేల్లో ఇంగ్లండ్ ఓడిపోలేదు. చివరిగా 2014లో, మళ్లీ ఇప్పుడు గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ కంచుకోటను భారత్ బద్దలు కొట్టడం విశేషం.