సత్యసాయి: ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రతినిధులు రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. వడ్డెర గ్రూపుల్లో సభ్యుల సంఖ్యను 25 నుంచి 10 మందికి తగ్గించాలని, క్వారీ లీజుల్లో వడ్డెరలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
వార్తలు
వడ్డెర సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్రకు వినతి


