AP: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసాయి చందన లమిటెట్‌లో మంటలు చెలరేగాయి. ప్రొడక్షన్ బ్లాక్-2లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
క్రైమ్
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం


