హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్లో సందడి చేస్తున్న అడవి అంగాకర కాయలు

SKLM: అడవులలో పెరిగి, వర్షాకాలలో మాత్రమే కనిపించే అంగాకర ప్రస్తుతం శ్రీకాకుళం మార్కెట్‌లో కనువిందు చేస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటికి మంచి గిరాకీ ఉన్నా.. వినియోగదారులు ఎగబడి కొంటారు. వీటిలోని యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి, షుగర్, బీపీని అదుపులో ఉంచుతాయని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు.