నెల్లూరు జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు రీ-సర్వే డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లను సివిల్ సప్లైస్, ఎన్నికలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో నియమించగా, మరో 14 మంది సీనియర్ అసిస్టెంట్లకు రీ-సర్వే డీటీలుగా అవకాశం కల్పించారు.
వార్తలు
జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్‌ల బదిలీలు


