BDK: భద్రాచలం కు చెందిన మడకం ఇడమయ్యకు ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబం సహాయం కొరకు దాతలను కోరగా స్పందించి సహాయం అందించిన దాతలకు, మీడియా మిత్రులకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ముసలి సతీష్ ఇవాళ కృతజ్ఞతలు తెలియజేశారు.
వార్తలు
అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు


