AP: గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలో కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు చంపేశారు. మద్యం మత్తులో తల్లిదండ్రులతో కోటేశ్వరరావు గొడవలు పెట్టుకున్నట్లు సమాచారం. భూమి తన పేరున రాయాలని కుటుంబసభ్యులపై కుమారుడు కోటేశ్వరరావు ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రులు కుమారుడి గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
క్రైమ్
దారుణం.. కొడుకును హత్య చేసిన తల్లిదండ్రులు


