హైదరాబాద్: 28°C
వార్తలు

'ఒప్పంద అధ్యాపకులు ధరఖాస్తు చేసుకోండి'

BPT: గత ఏడాది ఒప్పంద పద్ధతిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ఓరియంటల్ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకులు ఈ విద్యాసంవత్సరంలోనూ కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవాలని చీరాల వైఏ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ. శ్రీదేవి తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 వరకు పనిచేసినవారు తమ కొనసాగింపు దరఖాస్తులను ఈనెల 18న సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించాలని సూచించారు.