హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాలో కలెక్టర్ పర్యటన

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పొదలకూరు మండలంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని పులికల్లు గ్రామానికి జిల్లా కలెక్టర్ వస్తారని ఎంపీడీవో నరసింహారావు తెలియజేశారు. గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విషయాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతారని తెలిపారు.