హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కోటేశ్వరరావును పరామర్శించిన ఎమ్మెల్యే

PLD: అనారోగ్యంతో బాధపడుతున్న రొంపిచర్ల ఆర్యవైశ్య సంఘం నాయకుడు కొప్పు కోటేశ్వరరావును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం రాత్రి పరామర్శించారు. కొప్పు కోటేశ్వరరావు మెడికల్ రిపోర్టులను పరిశీలించి, ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.