GNTR: అమరావతి శాఖమూరు-నేలపాడు సమీపంలో రూ.163-200 కోట్లతో నిర్మిస్తున్న దసపల్లా 4-స్టార్ లగ్జరీ హోటల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాఫ్ట్ ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయి. 2 సెల్లార్లు, గ్రౌండ్‌తో పాటు 17 అంతస్తుల్లో నిర్మించే ఈ హోటల్‌లో 156 గదులు, 3 బ్యాంక్వెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ తదితర వసతులు ఉండనున్నాయి.
వార్తలు
VIDEO: 4-స్టార్ హోటల్ నిర్మాణం వేగవంతం


