PLD: NRT కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రేపు (17న) నిర్వహించనున్న క్రెడిట్ ఔట్రిచ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదిక, లబ్ధిదారుల కోసం సీటింగ్, భద్రత, పార్కింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్న సంగతి తెలిసిందే.
వార్తలు
VIDEO: క్రెడిట్ ఔట్రిచ్‌కు సిద్ధమైన స్టేడియం


