హైదరాబాద్: 28°C
వార్తలు

మెగా PTMపై విద్యాశాఖ కార్యదర్శి సమీక్ష

KRNL: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్ మీటింగ్ ఏర్పాట్లపై విద్యాశాఖ కార్యదర్శి గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొని జిల్లాలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పాఠశాలల సమన్వయం, అధికారుల బాధ్యతలపై సమీక్షించారు.