హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌లు: DEO

NLR: డైట్ సెట్ లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆప్షన్ల నమోదుకు అవకాశాన్ని ఈ నెల 18వ తేదీ వరకు కల్పించామని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉంటుందన్నారు. డిఎల్ఈడి ప్రథమ సంవత్సరం తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభమవుతాయన్నారు.