ఖమ్మం: ఈ నెల 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల సర్వే నిర్వహిస్తారని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
వార్తలు
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా: కలెక్టర్


