బాపట్ల జిల్లా పర్యాటక అభివృద్ధి కోసం విన్నకోట చాందిని శ్రీ అనే విద్యార్థిని డిజైన్ చేసిన 'బే ఆఫ్ బాపట్ల' వెబ్‌సైట్ నమూనాను కలెక్టర్ వినోద్ కుమార్ ప్రశంసించారు. దీనిని పరిశీలించిన ఆయన, ఈ సైట్‌ను మరింత సమగ్రంగా, డిజిటల్ గుర్తింపు వచ్చేలా మార్చాలని అధికారులకు సూచించారు. ప్రజలకు కావాల్సిన పర్యాటక సేవలు, సమాచారం అన్నీ ఒకే చోట లభించేలా వెబ్‌సైట్ ఉండాలని తెలిపారు.
వార్తలు
'బే ఆఫ్ బాపట్ల' వెబ్‌సైట్‌కు అభినందనలు


