హైదరాబాద్: 28°C
వార్తలు

చెత్త సేకరణపై స్పెషల్ డ్రైవ్

PLD: పిడుగురాళ్ల పట్టణంలో చెత్త సేకరణపై మున్సిపల్ అధికారులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అన్నారు. చెత్తాచెదారాలను రోడ్లపై పడవేయకుండా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్‌లో వేయాలన్నారు.