హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: భారీ అగ్నిప్రమాదం

TG: భద్రాద్రి జిల్లా గుట్టమల్లారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్ల షెడ్‌లో మంటలు చెలరేగడంతో 5 కార్లు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.