హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: రథయాత్రలో తొక్కిసలాట

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 120 మందికి పైగా గాయాలయ్యాయి. తొక్కిసలాట తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.