ENGతో రెండో వన్డేలో కోహ్లీ(53 బంతుల్లో) అర్ధ సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 78వ హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన భారత బ్యాటర్లలో సచిన్(32) రికార్డును కోహ్లీ(33) అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే, ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(14)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
క్రీడలు
ఇంగ్లండ్‌పై కోహ్లీ సరికొత్త రికార్డ్


