టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో నాలుగు పరుగులు చేయడం ద్వారా.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. 2646* పరుగులతో కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ (2645 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో సచిన్ (2626) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన 'కింగ్' కోహ్లీ


