BHNG: వలిగొండ మండలం సంగెం–బోలేపల్లి గ్రామాల మధ్య మూసి నదిపై రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. భీమలింగం కట్ట వద్ద ప్రత్యేక పూజల అనంతరం పనులకు శ్రీకారం చుట్టారు. బ్రిడ్జి పూర్తయితే ప్రజలకు అన్ని కాలాల్లో సురక్షిత రాకపోకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
వార్తలు
మూసిపై హై లెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం


