SKLM: ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటలో మండల పరిషత్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యత, కొలతల్లో రాజీపడవద్దని అధికారులకు సూచించారు. గత 5ఏళ్లలో మండల పరిషత్ నిధులతో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు.
వార్తలు
సీసీ రోడ్డు పనులకు ఎంపీపీ శంకుస్థాపన


