భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియంలో జరిగిన 27 వన్డేల్లో ఛేజింగ్ జట్లు 19 మ్యాచ్‌ల్లో గెలిచాయి. దీంతో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఛేజింగ్‌కే మొగ్గుచూపాడు. ఈ స్టేడియంలో 4 వన్డేల్లో IND 3 మ్యాచ్‌లు గెలిచి మంచి రికార్డు కలిగి ఉంది. తొలి మ్యాచ్ గెలిచిన భారత్, ఇందులోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తోంది.
క్రీడలు
ENG vs IND: టాస్ ఓడిన భారత్


