హైదరాబాద్: 28°C
క్రీడలు

ENG vs IND: రెండో వన్డే పిచ్‌ రిపోర్ట్

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కాసేపట్లో కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో రెండో వన్డే జరగనుంది. ఈ స్టేడియంలో భారత్ ఆడిన గత 4 వన్డేల్లో మూడింటిలో విజయం సాధించింది. కాగా, ఈ పిచ్ మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు, ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ఇక్కడ సగటు స్కోరు 280 పరుగులు. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8, ఛేజింగ్ చేసిన జట్లు 19 మ్యాచ్‌ల్లో గెలిచాయి.