హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డ్

MLCలో వాషింగ్టన్ ఫ్రీడమ్, MI న్యూయార్క్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిపి ఏకంగా 536 పరుగులు బాదాయి. టీ20 లీగ్ క్రికెట్‌లో RCB vs SRH (549 పరుగులు) మ్యాచ్ తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ప్లేయర్లు గౌస్, స్మిత్ కలిసి మూడో వికెట్‌కు 241 పరుగులు జోడించి.. టీ20 లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.