హైదరాబాద్: 28°C
క్రీడలు

పోర్చుగల్ తరఫున ఆడనున్న ఆసీస్ క్రికెటర్

ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మోజెస్ హెన్రిక్స్ బిగ్ బాష్ లీగ్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం హెన్రిక్స్ తన సొంత దేశం పోర్చుగల్ తరఫున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2028లో భాగంగా యూరోపియన్ క్వాలిఫయింగ్ పోటీల్లో అతడు పోర్చుగల్ తరఫున ఆడనున్నాడు.