MLCలో MI న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల బ్యాటర్లు 51 సిక్సర్లు బాది, ఒకే టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్లుగా సరికొత్త రికార్డు సృష్టించారు. T20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం కూడా ఇదే మొదటిసారి. MI జట్టులో పూరన్(106), వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆటగాళ్లు ఆండ్రీస్ (132), స్టీవ్ స్మిత్ (110*) సెంచరీల విధ్వంసం సృష్టించారు.
క్రీడలు
విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 51 సిక్సర్లు


