జపాన్ ఓపెన్ క్వార్టర్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు ఘన విజయం సాధించింది. 5వ ర్యాంకర్ హాన్ యుయేపై వరుస గేమ్‌ల్లో 21-16, 21-14తో సింధు గెలుపొందింది. అయితే కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించడం విశేషం. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు తన చిరకాల ప్రత్యర్థి, జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాతో తలపడనుంది.
క్రీడలు
జపాన్ ఓపెన్ క్వార్టర్స్.. సింధు ఘన విజయం


