మేజర్ క్రికెట్ లీగ్‌లో ఓక్లాండ్ వేదికగా వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో నికోలస్ పూరన్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. MI న్యూయార్క్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నికోలస్ పూరన్ కేవలం 31 బంతుల్లో సెంచరీతో చెలరేగాడు. ఇది MLC చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది.
క్రీడలు
BREAKING: నికోలస్ పూరన్ ఊచకోత


