FIFA WC సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ భావోద్వేగానికి లోనై, అర్జెంటీనా ప్లేయర్ బార్కో తలపై కొట్టాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు అర్జెంటీనా డిఫెండర్లు 'ఫాక్‌లాండ్స్ అర్జెంటీనాదే' అనే బ్యానర్ ప్రదర్శించి 1982 యుద్ధ శత్రుత్వాన్ని గుర్తుచేశారు.
క్రీడలు
మ్యాచ్ తర్వాత గొడవ.. గ్రౌండ్‌లో చేయిచేసుకొని..


