హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు

మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. MI న్యూయార్క్ నిర్దేశించిన 266/9 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. వాషింగ్టన్ బ్యాటర్లు ఆండ్రీస్ (132), స్టీవ్ స్మిత్ (110*) పరుగులతో.. పురుషుల T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ చేజ్‌గా నిలిచింది. ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్ MI టోర్నీ నుంచి నిష్క్రమించింది.