తమలపాకులతో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల నోటి దుర్వాసన దూరం కావడంతో పాటు దంతాలు దృఢంగా మారుతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా తమలపాకుల రసాన్ని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తమలపాకులకు కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
తమలపాకులతో పలు సమస్యలకు చెక్


