దోమలు కొంతమందినే ఎక్కువగా కరుస్తాయి. ఎందుకంటే దోమలు శ్వాస ద్వారా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, చెమటలోని లాక్టిక్ యాసిడ్, శరీర వేడిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని, గర్భిణులను, వ్యాయామం చేసేవారిని ఇవి ఎక్కువగా కుడతాయి. చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ముదురు రంగు దుస్తులు కూడా దోమలను ఆకర్షించే ప్రధాన కారణాలు.
ఆరోగ్యం
దోమలు కొందరినే ఎక్కువగా కుడతాయో తెలుసా?


